Lava Agni 2 5G goes on sale in India with flat Rs 2000 discount; check price, offers - Sakshi
Sakshi News home page

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్‌ ఆప్షన్‌!

Published Wed, May 24 2023 4:51 PM | Last Updated on Wed, May 24 2023 5:23 PM

Lava Agni 2 5G goes sale with discount Price offers check here - Sakshi

సాక్షి, ముంబై: లావా అగ్ని-2  5జీ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపుతో  అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో  బుధవారం నుంచి  దేశీయ మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా  మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2  5జీ బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్‌ చెఫ్‌ రికార్డ్‌: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?)

లావా అగ్ని 2  5జీ ఫీచర్లు 
6.78-అంగుళాల FHD+ స్క్రీన్‌, 
మీడియా టెక్  సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌,
16  ఎంపీ సెల్పీ కెమెరా
1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్‌తో 50ఎంపీ క్వాడ్ కెమెరా
8 జీబీ ర్యామ్‌ 256జీబీ  స్టోరేజ్‌
6W ఛార్జర్‌తో 4700mAh బ్యాటరీ

ఫోన్ ధర రూ. 21,999 వద్దర  ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్‌లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో  రూ. 19,999 లభించనుందని కంపెనీ  ఒక ప్రకటనలో  తెలిపింది. (‘నేనే కింగ్‌’: మాంగో అయినా లగ్జరీ వాచ్‌ అయినా...!)

ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ‘గార్బేజ్‌ క్వీన్స్‌’ : వైరల్‌ ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement