![Lava Blaze 5g budget smartphone launched check spec and price - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/30/Lava%20Blaze%201X%205G.jpg.webp?itok=LSfyM8SZ)
సాక్షి,ముంబై: స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ లావా మొబైల్స్ సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోలాంచ్ చేసింది. Lava Blaze 1X 5G పేరుతో బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. గత ఏడాది తీసుకొచ్చి బ్లేజ్ 5జీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
లావా బ్లేజ్ 1 ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు
6.5 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
1600 × 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్
మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చిప్‌సెట్
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
f/1.8 ఎపర్చర్ 50+2+వీజీఏ రియర్ ట్రిపుల్ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ, 12W ఛార్జర్,
ధర: రూ.11,999. ఇది గ్లాస్ గ్రీన్ , గ్లాస్ బ్లూ రంగులలో ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment