ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం | Manish Malhotra to design uniform for Air India employees | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు కొత్త యూనిఫాం

Published Fri, Sep 29 2023 5:27 AM | Last Updated on Fri, Sep 29 2023 5:27 AM

Manish Malhotra to design uniform for Air India employees - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సిబ్బందికి త్వరలో కొత్త యూనిఫాం రానుంది. ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ఈ యూనిఫామ్స్‌ను డిజైన్‌ చేయనున్నారు. 10,000లకుపైగా ఉన్న ఫ్లయిట్‌ క్రూ, గ్రౌండ్‌ స్టాఫ్, సెక్యూరిటీ ఉద్యోగులు 2023 చివరినాటికి నూతన డ్రెస్‌లో దర్శనమీయనున్నారు.

ఎయిర్‌ ఇండియాలో కొనసాగుతున్న ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా ఇది మరో అడుగు అని సంస్థ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement