బంపర్‌ ఆఫర్‌ : భారీగా తగ్గిన అంబులెన్స్‌ వాహనాల ధర | Maruti Cuts Eeco Ambulance Price By Rs 88,000 As Govt Reduces Gst | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌ : భారీగా తగ్గిన అంబులెన్స్‌ వాహనాల ధర

Published Sat, Jun 19 2021 8:07 AM | Last Updated on Sat, Jun 19 2021 8:22 AM

Maruti Cuts Eeco Ambulance Price By Rs 88,000 As Govt Reduces Gst - Sakshi

ముంబై: మారుతీ సుజుకీ తన అంబులెన్స్‌ వెర్షన్‌ ‘‘వ్యాన్‌ ఎకో’’ వాహన ధరలను రూ.88 వేలు తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత ఈ మోడల్‌ ఎక్స్‌ షోరూం ధర రూ.6.16 లక్షలుగా ఉంది. ఆంబులెన్స్‌లపై విధించే జీఎస్‌టీ రేటును 28% నుంచి 12 శాతానికి తగ్గిస్తూ గతవారంలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంబులెన్స్‌ మోడళ్ల ధరలపై కోత విధించామని కంపెనీ వివరణ ఇచ్చింది. తగ్గింపు ధరలు జూన్‌ 14 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది.   

చదవండి: పబ్జీ లవర్స్‌కు మరో షాక్‌, ఊపందుకున్నబ్యాన్‌ డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement