భారతీయులు బంగారు ప్రియులు. బంగారాన్ని వివిధ రకాల ఆభరణాల రూపంలో కూడా అత్యధికంగా వాడేది మనమే. అలాగని మనదగ్గరే ప్రపంచంలోకెల్లా ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయనుకుంటే పొరపాటే.
ఈ విషయంలో పెద్దన్న అమెరికాదే అగ్రస్థానం అక్కడ 8133 టన్నుల నిల్వలు ఉన్నాయి. ఆ తరవాతి స్థానాల్లో ఉన్న మూడు దేశాలు.. జర్మనీ, ఇటలీ ఫ్రాన్స్. ఈదేశాల్లోని మొత్తం నిల్వలతో సమానంగా అమెరికా దగ్గర ఉండటం విశేషం. ఈ విషయంలో మనది 8వ స్థానం. 2023 చివరినాటికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారం ఏయే రూపాల్లో ఎక్కడ ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment