హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఫీడ్ ధరలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకోవాలని నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ (నెక్) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు మానవ వినియోగానికి పనికిరాని 2 మిలియన్ టన్నుల మొక్క జొన్న, గోధుమ, సొయా వంటి కోళ్ల దాణాను పరిశ్రమకు కేటాయించాలని అభ్యర్ధించింది.
Comments
Please login to add a commentAdd a comment