
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న బీఏఎస్‌ఎఫ్ ఎక్స్‌పోనస్ పేరుతో కొత్త ఉత్పాదనను ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఫార్ములేషన్ బ్రోఫ్లానిలైడ్‌తో తయారైన ఈ పురుగు మందు గొంగళి పురుగులు, మిరపలో వచ్చే కఠినమైన చీడపీడలను నియంత్రిస్తుందని కంపెనీ తెలిపింది.
సోయాబీన్, కంది, మిరప, టమాట, వంగ, క్యాబేజి లాంటి పంటలకు సమర్థవంతంగా, సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment