Nikon India Launches New Experience Zone in Rajahmundry - Sakshi
Sakshi News home page

Nikon India: మరో ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ ప్రారంభించిన నికాన్‌.. ఎక్కడంటే?

Published Tue, May 23 2023 7:32 AM | Last Updated on Tue, May 23 2023 10:17 AM

Nikon has launched new experience zone in rajahmundry - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇమేజింగ్‌ టెక్నాలజీ దిగ్గజం నికాన్‌ ఇండియా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను ఏర్పాటు చేసింది. మిర్రర్‌లెస్‌ సిరీస్, డీఎస్‌ఎల్‌ఆర్, హై జూమ్‌ కూల్‌పిక్స్‌ కెమెరాలు, లెన్సులు, యాక్సెసరీస్, స్పోర్ట్‌ ఆప్టిక్స్‌ శ్రేణి ఇక్కడ కొలువుదీరాయి.

ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?

వినియోగదార్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, ఆవిష్కరణలు, కల్పనతో ఫోటోగ్రఫీ అభిరుచిని కొనసాగించడానికి వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఇటువంటి జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

మరిన్ని ఇంట్రస్టింగ్‌ వార్తలు, విశేషాలు కోసం చదవండి సాక్షి, బిజినెస్‌ 

అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement