సాక్షి, ముంబై:నోకియా మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కట్‌లో లాంచ్ చేసింది. సీ సిరీస్‌లో భాగంగా సీ-12 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను రూ. 5,999గా నిర్ణయించింది.
నోకియా సీ 12 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
6.3అంగుళాల HD+ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)
ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ ర్యామ్
స్ట్రీమ్‌లైన్డ్ OS
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5 ఎంపీ రియర్ కెమెరా
12 వాట్స్ చార్జింగ్ సపోర్ట్‌ఫో 3000 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ
మార్చి 17 నుండి ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. డార్క్ సియాన్, చార్‌కోల్ , లైట్ మింట్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. పెరుగుతున్న సైబర్ థ్రెట్ నేపథ్యంలో వినియోగదారులకు తమ సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు కనీసం రెండు సంవత్సరాల సాధారణ భద్రతా నవీకరణలను అందిస్తున్నమాని హెచ్‌ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ఇం(డియా & మెనా) సన్మీత్ సింగ్ కొచ్చర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Introducing the all new Nokia C12, with Octa core processor, 4GB RAM, Night and Portrait mode on front and rear cameras, and the trust of Nokia phones. Get your hands on Nokia C12 to be #FullOnConfident pic.twitter.com/sSmmIKDf1f
— Nokia Mobile India (@NokiamobileIN) March 13, 2023
Comments
Please login to add a commentAdd a comment