Oppo Reno 8T 5G Launched in India: Check Price, Specifications - Sakshi
Sakshi News home page

ఒప్పో రెనో  8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసిందిగా! ధర ఎంత?

Published Fri, Feb 3 2023 2:46 PM | Last Updated on Fri, Feb 3 2023 4:30 PM

Oppo Reno 8T 5G Launched in India Price Specifications - Sakshi

సాక్షి, ముంబై:  ఒప్పో రెనో  8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌  ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌  అయింది. రెనో 8 సిరీస్‌లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్‌  భారీ కెమెరా,  బిలియన్‌ కలర్స్‌  డిస్‌ప్లే  ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. 

ఒప్పో రెనో  8టీ 5జీ  స్పెసిఫికేషన్స్‌ 
6.7 అంగుళాల అమోలెడ్‌  డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
స్నాప్‌డ్రాగన్ 695 5G SoC
108+2+2 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరా
32 ఎంపీ  సెల్ఫీ కెమెరా
8 జీబీర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 
4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు

ధర రూ. 29,999
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement