Overseas Players Too Will Have To Pay 28% GST On Domestic E-gaming Platforms - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీ.. వారికి మాత్రమే వర్తింపు

Published Sat, Aug 12 2023 10:53 AM | Last Updated on Sat, Aug 12 2023 11:08 AM

Overseas Players Will Pay 28 Per Cent Gst On Domestic E-gaming Platforms - Sakshi

న్యూఢిల్లీ: దేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫాంలలో ఆడే విదేశీ ప్లేయర్లకు కూడా 28% జీఎస్‌టీ వర్తించనుంది. గేమింగ్‌ సంస్థలు ఆయా ప్లేయర్ల నుంచి ఈ మొత్తాన్ని మినహాయించాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన సమీకృత జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆన్‌లైన్‌ గేమింగ్, కేసినోలు, హార్స్‌ రేస్‌ క్లబ్‌లు మొదలైన వాటిల్లో బెట్టింగ్‌లపై 28% (జీఎస్‌టీ) విధించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించడం తెలిసిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement