మళ్లీ పెరిగిన పెట్రో ధరలు | Petrol Diesel Price in India | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Jun 24 2021 8:57 AM | Updated on Jun 24 2021 9:46 AM

Petrol Diesel Price in India - Sakshi

న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్‌ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌ లీటర్‌కు 7 పైసలు వరకు పెరిగాయి.  

దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 

హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.101.60.. డీజిల్‌ రూ.96.25 పెరిగింది
విజయవాడలో పెట్రోల్‌ రూ.103.53, డీజిల్‌ రూ.97.61 పెరిగింది
ఢిల్లీలో పెట్రోల్‌ రూ.97.76.. డీజిల్‌ రూ.88.30 పెరిగింది
ముంబైలో పెట్రోల్‌ రూ.103.89.. డీజిల్‌ రూ.95.79 పెరిగింది
చెన్నైలో పెట్రోల్‌ రూ.98.88.. డీజిల్‌ రూ.92.89 పెరిగింది
బెంగళూరులో పెట్రోల్‌ రూ.101.03, డీజిల్‌ రూ.93.61 పెరిగింది

చదవండి: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు ?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement