హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న పియాజియో ఇండియా అప్రీలియా ఎస్‌ఆర్ 125, ఎస్‌ఆర్ 160 స్కూటర్స్ కొత్త వర్షన్స్ విడుదల చేసింది. పుణే ఎక్స్‌షోరూంలో ఎస్‌ఆర్ 160 ధర రూ.1.17 లక్షలు, ఎస్‌ఆర్ 125 ధర రూ.1.07 లక్షలు ఉంది.
ఫీచర్స్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్, సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో డిస్క్, డ్రమ్ బేక్స్, డ్యూయల్ సీట్స్, నకిల్ గార్డ్స్, అలాయ్ వీల్స్, వి–షేప్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎక్స్–షేప్డ్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్ పొందుపరిచారు. ఎస్‌ఆర్ 160 స్కూటర్ 160 సీసీ 3వీ టెక్ ఈఎఫ్‌ఐ ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌తో తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment