
హైదరాబాద్: డిజిటల్ లైఫ్‌స్టయిల్, ఆడియో యాక్సెసరీల బ్రాండ్ పీట్రాన్ సంస్థ కొత్తగా పారదర్శక డిజిటల్ చార్జింగ్ కేస్‌తో బేస్‌బడ్స్ నైక్స్ పేరిట వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను ప్రవేశపెట్టింది.
తరచూ ప్రయాణాల్లో ఉండే ఎగ్జిక్యూటివ్‌లు, సంగీత ప్రియులకు ఇవి ఎంతగానో అనువుగా ఉంటాయని సంస్థ సీఈవో అమీన్ ఖ్వాజా తెలిపారు. దీని ధర రూ. 1,299 కాగా ప్రా రంభ ఆఫర్ కింద అమెజాన్ ఇండియాలో రూ. 999కే అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment