Real Estate In Hyderabad: Real Estate In East Hyderabad Sees Rising Demand - Sakshi
Sakshi News home page

ఈస్ట్‌ హైదరాబాద్‌ రయ్‌ రయ్‌! ఎందుకో తెలుసా?

Published Sat, May 27 2023 10:03 AM | Last Updated on Sat, May 27 2023 10:50 AM

Real Estate in East Hyderabad sees Rising Demand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి నగరం నలువైపులా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలో మౌలిక వసతులను అన్ని వైపులా విస్తరించింది. ప్రత్యేకంగా ఈస్ట్‌ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, పరిశ్రమలను ఆకర్షించేందుకు లుక్‌ ఈస్ట్‌ పాలసీని తీసుకొచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో కంపెనీల ఏర్పాటు వేగవంతమైంది. ఫలితంగా స్థిరాస్తి మార్కెట్‌కు ఊపొచ్చింది. ఇప్పటికే పోచారంలో టెక్‌ మహీంద్రా, టీసీఎస్, హబ్సిగూడలో జెన్‌ప్యాక్ట్‌ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు!

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈస్ట్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి సంఖ్య 91 శాతం మేర పెరిగిందని రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌ఫామ్‌ నోబ్రోకర్‌.కామ్‌ నివేదిక వెల్లడించింది. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, పోచారం వంటి ప్రాంతాలు హాట్‌స్పాట్‌గా మారాయని తెలిపింది.

క్లిక్‌: మరో 9 వేల మందికి పింక్‌ స్లిప్స్‌ సిద్ధం: రూ 2 వేల కోట్ల డీలే కారణమా? 

మరో సంచలనం: బ్రెయిన్‌ చిప్‌, మస్క్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ 

 మరిన్ని రియల్‌ ఎస్టేట్‌ వార్తలు, బిజినెస్‌ అప్‌డేట్స్‌ కోసం చదవండి సాక్షి బిజినెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement