రెడ్‌మి నోట్‌ 10 స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయ్‌! | Redmi Note 10 Series Launch In India: Check Indian Price, Specifications | Sakshi
Sakshi News home page

రెడ్‌మి నోట్‌ 10 స్మార్ట్‌ఫోన్లు వచ్చేసాయ్‌!

Published Thu, Mar 4 2021 1:37 PM | Last Updated on Thu, Mar 4 2021 7:23 PM

Redmi Note 10 Series Launch In India: Check Indian Price, Specifications - Sakshi

సాక్షి, ముంబై: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్‌ 10 సిరీస్‌ను  చైనా మొబైల్‌ దిగ్గజం షావోమి  భారత్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్లు లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌ ఫోన్ల ధరలు రూ .11,999 , రెడ్‌మి నోట్ 10 ప్రో రూ .15,999 , ప్రో మాక్స్ రూ .18,999 వద్ద ప్రారంభమవుతుంది. అత్యంత ఖరీదైన  8 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్‌ వెర్షన్‌ రెడ్‌మీ నోట్ 10 ప్రో మాక్స్ వేరియంట్‌ ధర రూ .21,999 గా కంపెనీ నిర్ణయించింది.   రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్‌లో శాంసంగ్ ఐసోసెల్ హెచ్‌ఎం2 108  ఎంపీ,  5 ఎంపి సూపర్ మాక్రో కెమెరాలను వెనుక భాగంలో అమర్చడం ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

ధరలు, అమ్మకం
రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్: అమ్మకం మార్చి 18
6 జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ధర రూ .18,999
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ధర రూ .19,999
8 జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .21,999

రెడ్‌మి నోట్ 10 ప్రో మాక్స్ ఫీచర్లు 
6.67అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 11
1080x2400 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్  ప్రాసెసర్ 
16ఎంపీ సెల్ఫీ కెమెరా
108+ 8+ 5+2 ఎంపీ రియర్‌ కెమెరా
5020 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 10 ప్రో: అమ్మకం మార్చి 17
6 జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ ‌ధర రూ .15,999
6 జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .16,999
8 జీబీ  ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌ధర రూ .18,999


రెడ్‌మి నోట్ 10 ప్రో ఫీచర్లు
6.67 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 11
732 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్  ప్రాసెసర్ 
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
64+ 8+ 5+ 2 ఎంపీ రియర్‌ కెమెరా
5050 ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మి నోట్ 10: అమ్మకం మార్చి 16
4 జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర  రూ .11,999
6 జీబీ  ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ .13,999


రెడ్‌మి నోట్‌ 10 ఫీచర్లు
6.43 అంగుళాల డిస్‌ప్లే
678 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్  ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్‌ 11
1080x2400 పిక్సెల్స్‌ రిజ్యలూషన్‌
13 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా
48+8+2+2 ఎంపీ రియర్‌ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement