2022 Audi A8 Teased Ahead of Its India Launch - Sakshi
Sakshi News home page

2022 Audi A8: అదిగో అదిరిపోయే ఆడి..భారత్‌లో కొత్త కారు విడుదలపై మా ధీమా అదే!

Published Tue, Apr 19 2022 3:12 PM | Last Updated on Tue, Apr 19 2022 3:58 PM

Refreshed Audi A8 L teased ahead of India launch - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి త్వరలో ఏ8 సెడాన్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేస్తోంది. లాంగ్‌ వీల్‌ బేస్, 3 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తారు. 

సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధిస్తామన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. 2021లో ఆడి ఇండియా రెండింతల అమ్మకాలతో 3,293 యూనిట్లు నమోదు చేసింది. 

సంస్థ ఈ ఏడాది ఇప్పటికే రూ.80 లక్షల ఎక్స్‌షోరూం ధరతో క్యూ7 ఎస్‌యూవీ కొత్త వర్షన్‌ ప్రవేశపెట్టింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement