రిలయన్స్‌ వాలెంటైన్స్‌ డే స్పెషల్‌ కాన్సెప్టు ఇదే | Reliance Jewellery Valentines Day Special Concept | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జ్యుయల్స్‌ ‘ఫ్లోరియో’ ఆభరణాలు

Published Sat, Feb 12 2022 10:37 AM | Last Updated on Sat, Feb 12 2022 10:54 AM

Reliance Jewellery Valentines Day Special Concept - Sakshi

న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవం (వేలంటైన్స్‌ డే) సందర్భంగా రిలయన్స్‌ జ్యుయల్స్‌ ‘ఫ్లోరియో’ పేరుతో ప్రత్యేక శ్రేణి వజ్రాభరణాలను విడుదల చేసింది. ‘ప్రేమ పరిమళిస్తుంది, కాలం గడించే కొద్దీ బలంగా మారుతుంది’ అన్న కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ ఆభరణాలను డిజైన్‌ చేసింది.

రోజురోజుకూ పెరుగుతూ వెళ్లే మొక్కలు, పువ్వులను స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసినట్టు సంస్థ తెలిపింది. రూ.12,000 నుంచి వీటి ధరలు మొదలు కానున్నాయి. ఈ నెల 28 వరకు కొనుగోళ్లపై 25 శాతం తగ్గింపును సంస్థ ఆఫర్‌ చేస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement