హైద‌రాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ కార్యాలయం ప్రారంభం | Salesforce Expands Centre Of Excellence In Hyderabad | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌లో సేల్స్‌ఫోర్స్ కార్యాలయం ప్రారంభం

Published Fri, Mar 17 2023 9:54 PM | Last Updated on Fri, Mar 17 2023 11:03 PM

Salesforce Expands Centre Of Excellence In Hyderabad - Sakshi

ప్రముఖ టెక్నాలజీ సంస్థ సేల్స్‌ ఫోర్స్‌ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించారు.

అనంతరం సేల్స్‌ ఫోర్స్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌ శ్రీని తల్లా ప్రగడ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలను చేయవచ్చని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement