శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌ : ఊహించని ధర | Samsung Galaxy M01 Core launched | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌ : ఊహించని ధర

Published Mon, Jul 27 2020 5:24 PM | Last Updated on Mon, Jul 27 2020 7:09 PM

 Samsung Galaxy M01 Core launched - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్‌ దిగ్గజం  శాంసంగ్‌  అతి తక్కువ ధరలో ఒక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ ఎం01  కోర్‌ పేరుతో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో  లాంచ్‌ చేసింది.. ఆండ్రాయిడ్ గో ప్లాట్‌ఫామ్‌ ఆధారితంగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.1 జీబీ ర్యామ్‌ /16 జీబీ స్టోరేజ్‌, 2 జీబీ, 32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో జూలై 29 నుంచి  శాంసంగ్‌, ఇతర ఆన్‌లైన్  స్టోర్లలో అందుబాటులో ఉండన్నాయి. బ్లాక్, బ్లూ, రెడ్ మూడు రంగులలో ఇవి లభ్యం. (ఈజీ టు ఇన్‌స్టాల్‌ : శాంసంగ్‌ బిజినెస్‌ టీవీలు )

ధరలు
1జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ 5499  రూపాయలు.
2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్‌  6499 రూపాయలు


గెలాక్సీ ఎం01కోర్ ఫీచర్లు 
5.3అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే  
మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్‌
8 ఎంపీ రియర్‌ కెమెరా  
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement