State Bank Day: SBI Offers Discount On All Titan Pay Watches, Check Details - Sakshi
Sakshi News home page

Sate Bank Day: డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Thu, Jul 1 2021 5:58 PM | Last Updated on Thu, Jul 1 2021 8:09 PM

Sate Bank Day all TITAN PAY watches offer  through YONO - Sakshi

సాక్షి, ముంబై:  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్‌ ప్రకటించింది. టైటన్‌ వాచెస్‌ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొచ్చిన  ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి.  తన యోనో యాప్‌ ద్వారా కాంటాక్ట్‌ లెస్‌ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది.  

కాగా ఎస్‌బీఐ నేడు ఫౌండేషన్‌ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.  అలాగే తమకు అండగా నిలిచిన  వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా  ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్‌క్రెడిబుల్‌ జర్నీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement