బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు? | Sector Wise Budget Allocation 2024 25 | Sakshi
Sakshi News home page

బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?

Published Tue, Jul 23 2024 2:52 PM | Last Updated on Tue, Jul 23 2024 5:00 PM

Sector Wise Budget Allocation 2024 25

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.
గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్‌మెంట్): రూ.2,65,808 కోట్లు.
వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.
హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.
విద్య: రూ.1,25,638 కోట్లు.
ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.
ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.
ఎనర్జీ: రూ.68,769 కోట్లు.
సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.
వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement