
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి.సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 58803 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 17539 వద్ద స్థిరపడ్డాయి. శుక్రవారం పాజిటివ్‌నోట్‌తో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరికి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి
ఇది చదవండి: 100 డాలర్లు రీఫండ్ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!
రిలయన్స్, ఇన్ఫోసిస్ లాంటి లార్జ్ కాప్స్ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, అదానీ పోరర్ట్స్, ఎల్ అండ్‌టీ, యాక్సిస్ బ్యాంకు లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్, హిందాల్కో, హీరో మోటో, యూపీఎల్ నష్టపోయాయి. అటు డాలరుమారకంలో రూపాయి 79.76 వద్ద 26 పైసలు కోల్పోయింది.
ఇదీ చదవండి: WhatsApp: దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
Comments
Please login to add a commentAdd a comment