
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వరుసగా 6వ రోజు కూడా తగ్గేదెలే అన్నట్టు దూసుకు పోతున్నాయి. రికార్డుల రికార్డులను సృష్టిస్తూ కీలక సూచీలు ఆల్ టైం గరిష్టాలను తాకాయి. నిఫ్టీ బ్యాంకు ఆల్ టైంహైకి చేరింది.
సెన్సెక్స్ 395 పాయింట్లు ఎగిసి 63484 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 18862 వద్ద ప్రారంభ మైనాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, టెక్‌ఎం, ఇన్ఫోసిస్, విపప్రో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ విన్నర్స్‌గా, బజాజ్ ఆటో, యూపీఎల్, ఐషర్ మోటార్స్, హెచ్‌యూఎల్, సిప్లా నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment