
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు కుప్ప కూలగా, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయింది.
దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా ఐటీ రంగ షేర్లు నష్టపోతుండగా, ఆటో, ఆయిల్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎండ్ ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా లాభ పడుతుండగా, భారతి ఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ ఎం, విప్రో నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment