![Sensex Down Over 200 Pts, Nifty Below 19,600 - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/20/today-market_0.jpg.webp?itok=oQkbjRXP)
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 65,443 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 19,570 దగ్గర కొనసాగుతోంది.
నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్,ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, టీసీఎస్,రిలయన్స్,ఓఎన్‌జీసీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, దివిస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment