
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు అక్కడక్కడే ముగిసాయి. రోజంతా ఫ్లాట్‌గాకొనసాగిన కీలక సూచీలు ఫ్లాట్‌గానే క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 59,197 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు నష్టంతో 17,656 వద్ద స్థిరపడ్డాయి.
ఇది చదవండి: బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. బజాజ్‌ఫిన్ సర్వ్, టాటా ప్రొడకక్ట్స్, బ్రిటానియా, యూపీఎల్, కోటక్ మహీంద్ర ఇతర టాప్ లూజర్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్, భారతిఎయిర్‌టెల్, ఎన్టీపీసీ, శ్రీసిమెంట్స్, టాటాస్టీల్ లాభపడ్డాయి.