
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 363 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 63 వేల మార్క్ వైపు సాగు తుండగా, నిఫ్టీ 98 పాయింట్లు ఎగిసి 18632 వద్ద కొనసాగుతోంది.
బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు
ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, గ్రాసిం, లార్సెన్ భారీగా లాభపడుతుండగా, దివీస్, ఏసియన్ పె యింట్స్, బీపీసీఎల్, టెక్ మహీంద్ర, హెచ్‌యూఎల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
మరిన్ని మార్కెట్ వార్తలు, బిజినెస్ అప్‌డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్
ఇదీ చదవండి: మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment