భారీ లాభాలు: సెన్సెక్స్‌ 60వేల ఎగువకు | Sensex tops 60k on positive globalcue Reliance top | Sakshi
Sakshi News home page

StockMarketOpening: రిలయన్స్‌ జోరు, సెన్సెక్స్‌ 60వేల ఎగువకు

Sep 12 2022 9:39 AM | Updated on Sep 12 2022 9:41 AM

Sensex tops 60k on positive globalcue Reliance top - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  పటిష్టంగా ప్రారంభమైనాయి. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండూ పాజిటివ్‌గా ఉన్నాయి. సెన్సెక్స్‌ 215 పాయింట్లుఎగిసి 60009 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభంతో 178910 వద్ద  ట్రేడ్‌ అవుతోంది.తద్వారా సెన్సెక్స్‌ 60 వేల ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ 18వేలకు అతి చేరువలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.  ప్రధానంగా ఐటీ లాభ పడుతుండగా,   బ్యాంకింగ్‌  సెక్టార్‌ నష్టపోతోంది. 

  ముఖ్యంగా రిలయన్స్‌,  డాక్టర్ రెడ్డీస్ , టాప్ ఇండెక్స్ గెయినర్స్‌గా ఉన్నాయి. అయితే  బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement