హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా తాజాగా భారత్‌లో కొత్త కొడియాక్ ప్రీమియం ఎస్‌యూవీని ఆవిష్కరించింది. స్పోర్ట్‌లైన్, లారిన్, క్లెమెంట్ వేరియంట్లలో రూపొందించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.34.99– 37.49 లక్షలు ఉంది.
2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సెవెన్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్, ఏడు సీట్లు, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్స్, అడాప్టివ్ ఫ్రంట్ హెడ్‌లైట్స్, ఎలక్ట్రానిక్, మెకానికల్, హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ కొలిషన్ బ్రేకింగ్, హ్యాండ్స్‌ఫ్రీ పార్కింగ్‌తో పార్క్ అసిస్ట్ వంటి హంగులు ఉన్నాయి
Comments
Please login to add a commentAdd a comment