నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 14th November 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Nov 14 2024 3:32 PM | Last Updated on Thu, Nov 14 2024 3:33 PM

Stock Market Closing Update 14th November 2024

గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.52 పాయింట్లు లేదా 0.089 శాతం నష్టంతో 77,621.44 వద్ద, నిఫ్టీ 9.75 పాయిట్లు లేదా 0.041 శాతం నష్టంతో 23,549.30 వద్ద నిలిచాయి.

ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement