దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 456.91 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 78,498.50 వద్ద, నిఫ్టీ 135.15 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 23,722.65 వద్ద కొనసాగుతున్నాయి.
శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ట్రెంట్స్, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సిప్లా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హీరో మోటోకార్ప్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాలను చవి చూశాయి.
ఇదీ చదవండి: షార్ట్ కవరింగ్ లావాదేవీలకు అవకాశం
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment