తగ్గేదెలే.. భారీ లాభాలు, నిఫ్టీ బ్యాంకు రికార్డ్‌ | stockmarkets rally and nifty bank at record high | Sakshi
Sakshi News home page

StockMarketOpening: తగ్గేదెలే.. భారీ లాభాలు, నిఫ్టీ బ్యాంకు రికార్డ్‌

Sep 15 2022 9:28 AM | Updated on Sep 15 2022 9:42 AM

stockmarkets rally and nifty bank at record high - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 308 పాయింట్లు ఎగిసి 60655 వద్ద, నిఫ్టీ  84 పాయింట్ల లాభంతో 18083 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.(వావ్‌​..అదరహో! ఎలైట్‌ క్లబ్‌లోకి ఎస్‌బీఐ ఎంట్రీ)

ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజు​కి, అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం, కోటక్‌ మహీంద్ర, ఎస్‌బీఐ భారీగా లాభపడుతున్నాయి. అటు హిందాల్కో, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, సిప్లా నష్టపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement