టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే? | TVS Jupiter 110 Launched, Check About Its Price, Mileage, Colours, And Specifications Inside | Sakshi
Sakshi News home page

టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?

Aug 23 2024 9:09 PM | Updated on Aug 24 2024 1:17 PM

TVS Jupiter 110 Lunched

టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్‌ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్‌లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.

33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్‌పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement