Unlimited Stores Offers & Discounts - Sakshi
Sakshi News home page

అన్‌లిమిటెడ్‌ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు

Published Sat, Jul 29 2023 8:01 AM | Last Updated on Sat, Jul 29 2023 10:08 AM

Unlimited store Offers discount - Sakshi

హైదరాబాద్‌: అరవింద్‌ లైఫ్‌స్టైల్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ అన్‌లిమిటెడ్‌ సోర్ట్‌ అన్ని రకాల బ్రాండెడ్‌ వస్త్రాలపై 60% వరకు ఆఫర్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్‌లిమిటెడ్‌ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement