విజయ్‌లో ఉగాది సేల్స్‌ | Vijay Electronics Ugadi offers | Sakshi
Sakshi News home page

విజయ్‌లో ఉగాది సేల్స్‌

Published Sat, Apr 2 2022 4:50 PM | Last Updated on Sat, Apr 2 2022 4:52 PM

Vijay Electronics Ugadi offers - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ విజయ్ ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టోర్లతో పాటు ఇ-కామర్స్ వెబ్‌సైట్ www.vijaysales.comలో ఉగాది-ప్రత్యేక విక్రయాలను అందిస్తోంది. గరిష్టంగా ఎలక్ట్రానిక్స్‌పై 60% వరకు తగ్గింపును అందిస్తుంది. అంతేకాదు విజయ్ సేల్స్‌తో షాపింగ్ చేస్తే  రివార్డ్ పాయింట్లతో పాటు లాయల్టీ పాయింట్ల వంటి  అదనపు ప్రయోజనాలు అందిస్తోంది. 

వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎయిర్ కండీషనర్లు, కూలర్‌లపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్లు అందిస్తోంది. 2022 ఏప్రిల్‌ 2 నుంచి 4 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. తక్షణ తగ్గింపులు, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కష్టమర్లు వినియోగించుకోవాలని ‘విజయ్‌’ కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement