Vivo Y02 Smartphone Launched in India at Rs 8,999, Check Details - Sakshi
Sakshi News home page

vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే!

Published Tue, Dec 6 2022 11:01 AM | Last Updated on Tue, Dec 6 2022 11:50 AM

vivo Y02 launched at Rs 8999 Check details here - Sakshi

సాక్షి, ముంబై:  వివో  బడ్జెట్‌ ధరలో కొత్తస్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  వై సిరీస్‌ కింద  వివో వైఓ2 పేరుతో  తీసుకొచ్చిన  ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధరను రూ. 8,999గా నిర్ణయించడం విశేషం. ఐ ప్రొటెక్షన్ మోడ్‌, ఆండ్రాయిడ్‌ 12, మీడియా టెక్‌  చిప్‌,  5000 mAh బ్యాటరీ  ఈ  స్మార్ట్‌ఫోన్‌లో జోడించింది, vivo ఇండియా ఇ-స్టోర్, ఇతర భాగస్వామ్య రిటైల్ స్టోర్‌లలో  అందుబాటులో ఉంది. 

వివో వైఓ2  ఫీచర్లు
6.51-అంగుళాల హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే
720x1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌ 
MediaTek ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో 
Android 12 గో ఎడిషన్-ఆధారిత Funtouch OS 12
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం
8 ఎంపీ రియర్‌ కెమెరా 
5 ఎంపీ  ఫ్రంట్ కెమెరా
5000 mAh బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement