బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం జగన్‌ భేటీ | WEF: CM Jagan Met Bahrain Finance Minister Salman Al Khalifa | Sakshi
Sakshi News home page

బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో సీఎం జగన్‌ భేటీ

Published Tue, May 24 2022 2:14 PM | Last Updated on Tue, May 24 2022 10:57 PM

WEF: CM Jagan Met Bahrain Finance Minister Salman Al Khalifa - Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్‌ సెంటర్‌లో బహ్రెయిన్‌ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్‌ అల్‌ ఖలీఫాతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఇరువురు చర్చించుకున్నారు.

చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement