వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం | 3 Men Molested On Brother Wife In Ameerpet | Sakshi
Sakshi News home page

అన్న సమక్షంలోనే వదినపై లైంగిక దాడి

Published Wed, Mar 24 2021 9:34 AM | Last Updated on Wed, Mar 24 2021 12:26 PM

3 Men Molested On Brother Wife In Ameerpet - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భర్త సమక్షంలోనే అతని సోదరులు అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయిందింది.

సాక్షి, అమీర్‌పేట: భర్త సమక్షంలోనే అతని సోదరులు అత్యాచారం చేశారని ఓ మహిళ కోర్టును ఆశ్రయిందింది. వారిపై  కేసు నమోదు చేయాలని కోర్టు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులను ఆదేశించడంతో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బోరబండ ఇంద్రానగర్‌లో నివాసముంటున్న నర్సింహ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టేవాడు.

దీంతోపాటు తన సోదరులతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. మరుదులైన కృష్ణ, శ్రీనివాస్, మునీందర్‌లు కూడా వేధించారు. 2017లో భార్యను నిర్భందించి సోదరుల చేత లైంగిక దాడికి సహకరించాడు. బాధితురాలు కోర్టును ఆశ్రయించగా మంగళవారం కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement