గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌.. 9 మంది దుర్మరణం | Apartment Block Collapse Russia Island Of Sakhalin | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌.. 9 మంది దుర్మరణం

Published Sat, Nov 19 2022 3:16 PM | Last Updated on Sat, Nov 19 2022 3:19 PM

Apartment Block Collapse Russia Island Of Sakhalin - Sakshi

మాస్కో: రష్యా ఐలాండ్‌ సఖాలిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లోని ఓ బ్లాక్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అత్యవసర సేవలు చేపట్టారు. మిగిలిన వ్యక్తిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌లో 20 లీటర్ల వంటగ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement