BTech Student In Nizamabad Committed Suicide - Sakshi
Sakshi News home page

కాలేజ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

Published Mon, Nov 14 2022 1:18 PM | Last Updated on Mon, Nov 14 2022 2:05 PM

BTech student In Nizamabad Committed Suicide - Sakshi

నిజామాబాద్: బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ చదువుతున్న అర్పిత అనే విద్యార్థిని నిన్న(ఆదివారం) సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది.

కళాశాల బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement