
సాక్షి, హైదరాబాద్ : ఏసీబీ స్పెషల్ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్‌సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్‌సన్ గన్‌మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్‌రెడ్డి అప్పటి గన్‌మెన్లను విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment