
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: మహరాష్ట్రలో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. తాజాగా, ముంబైలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను ఎన్సీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 4 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా.. సహర్ కార్గో కాంప్లెక్స్‌లో 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు విచారణ చేపట్టారు.
చదవండి: నలుగురు అరెస్ట్: పాదరక్షలు తీయకుండ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం
Comments
Please login to add a commentAdd a comment