
సాక్షి, హైదరాబాద్ : మంత్రి గంగుల కమలాకర్‌కు ఈడీ పేరిట నకిలీ నోటీసు పంపారు ఆగంతకులు. ఆయన సోదరులను అరెస్ట్ చేస్తామని, అరెస్ట్ వద్దనుకుంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గంగుల ఈడీ అధికారులను సంప్రదించారు. ఈ నకిలీ నోటీసుపై ఈడీ అధికారులు సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తుల్లో భాగంగా సైబర్ క్రైమ్ మంత్రి గంగులకు ఫోన్ చేసింది. అయితే, ఈడీ నకిలీ నోటీసుపై మంత్రి గంగుల ఇప్పటివరకు ఫిర్యాదు చేయకపోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment