
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-తుఫాన్ వాహనం ఢీకొని ఏడుగురు మృతిచెందారు. తిరుపతి నుంచి తాడిపత్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది.మృతులంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు.
చదవండి: 20 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..
Comments
Please login to add a commentAdd a comment