విషాదం: నలుగురు చిన్నారులు మృతి | Four Children Deceased In Katni Wall Collapsed At Madhya Pradesh | Sakshi
Sakshi News home page

విషాదం: నలుగురు చిన్నారులు మృతి

Published Sat, Aug 29 2020 8:24 PM | Last Updated on Sat, Aug 29 2020 9:11 PM

Four Children Deceased In Katni Wall Collapsed At Madhya Pradesh - Sakshi

భోపాల్‌‌: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కట్నీ జిల్లా బన్హారా గ్రామంలో ఓ గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి చెందారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంటి బయట గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చెరుకున్నారు. మృత దేహాలను స్థానిక ఉమ్రియాపాన్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement