![Head Constable Takes Own Life In Police Control Room - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/21/Constable.jpg.webp?itok=61QJ0V6d)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్‌ను విజయ్ కుమార్‌గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విజయ్ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment