దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు! | Husband Caught Man Who Harassed His Wife In Karnataka | Sakshi
Sakshi News home page

దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!

Published Fri, Sep 18 2020 12:06 PM | Last Updated on Fri, Sep 18 2020 2:55 PM

Husband Caught Man Who Harassed His Wife In Karnataka - Sakshi

సాక్షి, బెంగుళూరు: వివాహితను వేధిస్తున్న ఓ వ్యక్తికి సినీ ఫక్కీలో బుద్ధి చెప్పారు ఆమె భర్త, స్నేహితులు. కర్ణాటకలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పెళ్లైన యువతికి ముదసర్ అహ్మద్ అనే వ్యక్తి రోజూ ఫోన్‌ చేసి వేధిస్తున్నాడు. అనుచితంగా మాట్లాడుతూ.. టార్చర్‌ చేస్తున్నాడు. విషయాన్ని భర్తకు తెలియజేసిన ఆ యువతి.. పక్కా ప్లాన్‌తో ముదసర్‌ అహ్మద్‌తో.. సరే రా మాట్లాడుదాం అని ఓ చోటుకు పిలిచింది. ఆ పోకిరీ అక్కడికి రాగానే అక్కడే మాటువేసిన ఆమె భర్త, స్నేహితులు అతన్ని చుట్టుముట్టి చితకబాదారు. తగిన సన్మానం చేసి పోలీసులకు అప్పగించారు.
(చదవండి: సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement