సాక్షి,జూబ్లీహిల్స్: స్పా మసాజ్ పేరుతో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకునితో పాటు ఇద్దరిని అరెస్ట్ చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు ఆ స్పాపై దాడి చేసి నిర్వాహకులతో సహా 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు కస్టమర్లను అరెస్ట్ చేశారు.
చదవండి: Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం
Comments
Please login to add a commentAdd a comment