Hyderabad Road Accident Today: Software Engineer Died In KPHB Road Incident - Sakshi
Sakshi News home page

Kukatpally Road Accident: కూకట్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

Published Sun, Jan 9 2022 2:09 PM | Last Updated on Sun, Jan 9 2022 4:22 PM

Hyderabad: Road Accident At Kukatpally Software Engineer Deceased - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం పల్సర్ బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను టిప్పర్ లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్‌ లారీ దాదాపు 20 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లింది.

చదవండి: వంటలు రుచిగా లేవు, బట్టలు సరిగా ఉతకడం లేదని భర్త వేధింపులు.. భరించలేక

కేపీహెచ్‌బి కాలనీ రోడ్డు నెంబర్ 1నుంచి టెంపుల్ బస్ స్టాప్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ ఢీ కొనడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement